సూర్యాపేట జిల్లాలో మరిన్ని మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న మీ సేవ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ రూపంలో కాసుల వర్షం కురిసింది. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ వసూళ్లను రాబట్టుకున్నది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంట