మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారన్న అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) వ్యాఖలు వట్టి అబద్ధాలేనని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ (Abdulla Shahid) అన్నారు.
భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ (President Mohamed Muizzu) నేడు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించనున్నారు.