గర్భిణులకు మెరుగైన వైద్యమందించాలని డీఎంహెచ్వో సుబ్బారాయుడు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మంచిర్యాలలోని మతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సర్కారు దవాఖానలు ‘అమ్మ’కు వరంలా మారాయి. మెరుగైన వైద్య సేవలతో తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి తల్లీబిడ్డల సంరక్షణకు కృషి చేస్తున్నది. ప్రసవాల సంఖ్య పెంచేందుకు కేసీఆర్ కిట్, 1