కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసి ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, పదేండ్ల పాలనలో అనేక పథకాలు అమలు చేసి అండగా నిలించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.
అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్మికలోకానికి పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు సిద్ధంకావాలని కోరారు. గురువారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మే�