శెన్బా కలల ప్రయాణం
తమిళనాడులోని ఓ టౌన్‌కి చెందిన శెన్బాకి దక్షిణకొరియా వెళ్లడం ఓ కల. ఆ కలను శెన్బా ఎలా నిజం చేసుకున్నది? అనే ప్రశ్నకు సమాధానమే ‘మేడ్ ఇన్ కొరియా’. ప్రియాంక మోహన్, దక్షిణ కొరియా నటుడు పార్క్ హై-జిన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ విభిన్న కథా చిత్రానికి రా.కార్తిక్ దర్శకుడు.
తమిళనాడులోని ఓ టౌన్‌కి చెందిన శెన్బాకి దక్షిణకొరియా వెళ్లడం ఓ కల. ఆ కలను శెన్బా ఎలా నిజం చేసుకున్నది? అనే ప్రశ్నకు సమాధానమే ‘మేడ్ ఇన్ కొరియా’. ప్రియాంక మోహన్, దక్షిణ కొరియా నటుడు పార్క్ హై-జిన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ విభిన్న కథా చిత్రానికి రా.కార్తిక్ దర్శకుడు. రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 12న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
కొరియన్, తమిళ సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రాత్మక అనుబంధాలను ఆవిష్కరించే సినిమా ఇదని దర్శకుడు రా.కార్తిక్ చెప్పారు. శెన్బా అనే అమ్మాయి భావోద్వేగ ప్రయాణమే ఈ సినిమా అని నటి ప్రియాక మోహన్ పేర్కొన్నారు. ఇంకా నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి మోనికా షెర్గిల్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

