మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) మౌగంజ్ జిల్లాలో దారుణం జరిగింది. మంచి నీటి కోసం వెళ్లిన బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన ముగ్గురు సామూహిక లైంగికదాడి చేశారు. నిందితుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉండటం గమనార్హం.
అతనికి ఫేస్బుక్లో (Facebook) ఓ అమ్మాయి పరిచయం అయింది. వారిద్దరి మధ్య మెసేజ్లు నడిచాయి. కొన్ని రోజుల తర్వాత ఆమెను చూడాలనిపించింది. ఇకేముంది అనుకున్నదే ఆలస్యం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఊరికి వెళ్లాడు.