ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ వరుస విజయాలతో అదరగొడుతోంది. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కివీస్ 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
South Africa : వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా సఫారీ బోర్డు(South Africa Cricket Board) అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఆస్ట్రేలియాతో పొట్టి సిరీస్(T20 Series)కు యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. అందులో డెవాల్డ్ బ్రెవిస్(Dewald