వచ్చే నెల 4 నుంచి గుజ్జుల సుధాకర్‌రెడ్డి స్మారక మాస్టర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రకటించింది.
మంగళవారం నుంచి ఆరంభం కానున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు తమ ర్యాంకింగ్ పాయింట్లను పెంచుకునేందుకు, తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు బరిలోకి దిగనున్నారు.