కొల్లగొట్టేందుకు మాస్టర్‌ప్లాన్ వేసింది. ల్యాండ్‌పూలింగ్ తరహాలో భూములను సేకరించి.. ఆ భూములను వివిధ కంపెనీలకు విక్రయించేందుకు కుట్రలు పన్నుతున్నది. వచ్చే డబ్బులతో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని టీపీ�
ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నాయని.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని రాష్ట్ర రోడ్డు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.