Maharashtra Elections | మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయఢంకా (Maharashtra Elections) మోగించబోతోంది. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి నేతలు సంబరాలు షురూ చేశారు.
Maharashtra Elections | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Maharashtra Elections) వెలువడుతున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది.