Maharashtra Elections | మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయఢంకా (Maharashtra Elections) మోగించబోతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళిని బట్టి మహాయుతి (Mahayuti) కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 216 స్థానాల్లో ముందంజలో ఉంది. మరో నాలుగు స్థానాల్లో గెలుపు ఖరారైంది. ఇక ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (Maha Vikas Aghadi) కూటమి కేవలం 52 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది.
#WATCH | Mumbai | The sounds of dhols reverberate outside the residence of BJP leader & Maharashtra Deputy CM Devendra Fadnavis as Mahayuti is all set to form the government in the state pic.twitter.com/vdxAp657cS
— ANI (@ANI) November 23, 2024
ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి నేతలు సంబరాలు షురూ చేశారు. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఇతర కీలక నేతల నివాసాలు, పార్టీ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. కార్యకర్తలు ఢోలు వాయిస్తూ, పటాసులు కాలుస్తూ సందడి చేస్తున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | NCP workers beat dhols, dance and celebrate outside the residence of party chief and Deputy CM Ajit Pawar in Mumbai as official EC trends show Mahayuti forming the government in the state once again.
Mahayuti is leading on 217 seats (BJP 124, Shiv Sena 56, NCP 37) and… pic.twitter.com/DB8mqkBFXG
— ANI (@ANI) November 23, 2024
#WATCH | #MaharashtraElection2024 | Laddus being distributed at the residence of Shiv Sena MP Shrikant Shinde in Thane as Mahayuti is all set to form the Government in the state once again, as per official EC trends.
(Video: Office of Shrikant Shinde) pic.twitter.com/TRpHwwpvc4
— ANI (@ANI) November 23, 2024
Also Read..
Sanjay Raut | ఇది ప్రజా తీర్పుకాదు.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Maharashtra Elections | ఫలించని కాంగ్రెస్ వ్యూహం.. ‘మహా’ పీఠం మహాయుతిదే
Jharkhand | బీజేపీ ఆశలు గల్లంతు.. జార్ఖండ్ పీఠం హేమంత్‌దే