హైదరాబాద్ మీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున నందనవనం వద్ద మోటార్ బైక్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
మాదాపూర్ : మసాజ్ సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన మంగళవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధ
మసాజ్ సెంటర్ | మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రం పై ఎస్.ఆర్ నగర్ పోలీసులు దాడి చేశారు. కేంద్రం నిర్వాహకురాలితో పాటు అయిదుగురు యువతులు, మరో విటుడిని అరెస్టు చేశారు.
హైదరాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగాగల చింతలబస్తీ రోడ్డులోని ఒక గృహంలో మసాజ్ సెంటర్ పేరుతో బ్యూటీప