నాంపల్లిలోని అత్యంత పురాతన అనీస్-ఉల్-గుర్బా అనాథ శరణాలయం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్తగా రూపుదిద్దుకున్నది. అత్యాధునిక హంగు లు, వసతులతో అందుబాటులోకి వచ్చిం ది.
ఏకగ్రీవంగా ఎన్నుకొన్న పాలకమండలి మంత్రి మహమూద్ అలీ శుభాకాంక్షలు హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా మహ్మద్ మసిఉల్లాఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ