Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికర మలుపులతో ముందుకు సాగుతోంది. ఊహించని ట్విస్టులు, కాంట్రవర్సీలు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం ముగింపు దశకి చేరింది. మొదటి వారం ఊహించినట్టుగా పెద్దగా హైప్ లేకుండా స్లో అండ్ స్టడీగా నడిచిన, రెండో వారం మాత్రం గ్రూప్ పాలిటిక్స్, పులిహోర ట్రాక్స్, కామెంట్స్, లవ�