మారుతి మరో మాడల్ ధరను పెంచేసింది. మల్టీ పర్పస్ వాహనమైన ఎర్టిగా ధరను రూ.15 వేలు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ మాడల్ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధికంకానున్నది.
Maruti Suzuki Ertiga | దేశంలోని అత్యంత సక్సెస్ఫుల్ ఎంపీవీ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ఒకటి. ఈ కారు ధర ఈ నెల నుంచి రూ.15 వేలు పెరిగింది.
హైదరాబాద్ : ఇంటి ముందు పార్క్ చేసిన కారును దొంగలు కొట్టేశారు. ఈ ఘటన నగరంలోని ఉప్పల్లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే ఓ వ్యాపారవేత్త తన మారుతి ఎర్టిగా(TS-09-FP-4701) కారును గడిచిన రాత్రి ఇంటి