ఆసియాలోనే రెండో పెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మార్కెట్‌కు వచ్చే రైతులకు మరిన్ని వసతులు కల్పించాలని నిర్ణయించింది.
రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో రూ.1.50కోట్లతో నిర్మించిన కార్యా