This Week OTT | ఈ వారం తెలుగుతో పాటు తమిళం నుంచి ప్రేక్షకులను అలరించడానికి నాలుగు సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. ఇవే కాకుండా ఓటీటీలోకి డాకు మహరాజ్ కూడా ఎంట్రీ ఇస్తుంది.
Marco | మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) ఇటీవలే మార్కో (Marco) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.
2025 January Movies | కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో వచ్చేసింది. అయితే 2024 ఏడాది సినిమా ప్రేక్షకులకు మంచి అనుభవాలను నింపి వెళ్లిన విషయం తెలిసిందే.