Telangana | ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిద్మా కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్�
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 24 మంది జవాన్లు వీర మరణం పొందడాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకున్నది. ఎలాగైనా ఆ ఘటనకు దీటైన జ