మన్యంకొండ దేవస్థానంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాంతానారాయణగౌడ్, లక్�
మహబూబ్‌నగర్ : ఈ నెల 11 నుంచి 18 వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, మార్చి 16 నుంచి 20 వరకు నిర్వహించే అలివేలు మంగ అమ్మవారి బ్రహ్మోత్సవాలను పక్కాగా చేపట్టాలని సాంస్కృతిక ,పర్యాటక శాఖ మ