వరంగల్ కాజీపేటలో కేంద్రం ఏర్పాటు చేయనున్న కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ రైళ్ల బోగీలు తయారు చేసేలా రైల్వే బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
Mamata Banerjee | ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి విలువ లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రెండు నెలల ముందుగానే వాటిని ఇంట్లో తయారు చేశారని ఆమె విమర్శించారు.