శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మను చరిత్ర’. ఈ చిత్రాన్ని ప్రొద్దుటూర్ టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్నారు. భరత్�
‘ప్రతి నటుడికి కెరీర్లో గొప్ప సినిమా చేయాలనే లక్ష్యం ఉంటుంది. అన్ని అంశాలు పక్కాగా కుదిరిన కథ కోసం అన్వేషిస్తుంటారు. నా కల ఈ సినిమాతో నెరవేరింది’ అన్నారు శివ కందుకూరి. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మనుచ�