రాష్ట్రంలోనే అత్యధిక నిధులు కలిగిన నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు మరోసారి రికార్డుస్థాయిలో అభివృద్ధి పనుల కోసం అంచనాలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
మణికొండ : ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్యశాఖ చేపడుతున్న మిషన్ ఇంద్రధనుష్ను ప్రజలంతా సద్వినియోగించుకోవాలని నార్సింగి ఆరోగ్యకేంద్ర వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్ అన్నారు. మిషన