రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లోని ఫీజుల దోపిడీని అరికట్టి, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిషరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్ కోరారు.
నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)ను రద్దు చేయాలని కేంద్రాన్ని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.