రాష్ట్రంలో 144 మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం.. మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు), మండల పరిషత్ సూపరింటెండెంట్లకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది
రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీలకు బ్రేక్ పడింది. ఇప్పుడున్న చోటు నుంచి కదలబోమని చాలామంది ఎంపీడీవోలు భీష్మించడంతో బదిలీల్లో ప్రతిష్ఠంభన నెలకొన్నది. గత ఏడాది జూన్లో