Mandaadi | సుహాస్ నటిస్తోన్న తమిళ చిత్రం మండాడి(Mandaadi). సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోంది.
Mandaadi Movie | టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ మండాడి(Mandaadi) అనే ఒక తమిళ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ నటుడు సూరి(Soori) కథానాయకుడిగా రాబోతున్న ఈ చిత్రంలో సుహాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.