KTR | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల రూరల్: ‘మహేశ్.. నాలుగు రోజులు ధైర్యంగా ఉండు. సాదీలో ఉన్న మనోళ్లు నీ దగ్గరకు వస్తరు. నిన్ను నాలుగు రోజుల్లోనే మండెపల్లికి తీసుకు వస్తా’ అని సౌదీలో జరిగిన రోడ్డు
KTR | బాధ పడుకుర్రి.. మహేశ్‌ను ఇండియాకు రప్పించి.. అన్ని విధాలా ఆదుకొనే బాధ్యత నేను తీసుకుంటా అని అతని కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
సౌదీలో 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానలో చికిత్స పొందుతున్న తనను స్వదేశానికి రప్పించాలని.. వైద్య ఖర్చులు అందించి ఆదుకోవాలని కోరుతూ స్థానిక నాయకుల