నాణ్యమైన విద్యా విధానానికి జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో సాధించిన విద్యా ప్రగతిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో సర్కారు స్కూల్స్‌కు �
అంబర్‌పేట నియోజకవర్గంలో మన బస్తీ-మన బడి పనులు ఎంత వరకు వచ్చాయనే అంశంపై సోమవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ‘మనబస్తీ-మనబడి’కి ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలు ప్రయోజనం పొందనున్నాయి.