మామునూర్ 4వ బెటాలియన్ లో TGSP, బెటాలియన్ డీఐజీ సీ సన్నీ బుధవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా బెటాలియన్ కమాండెంట్ బీ రామ్ ప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు.
వరంగల్లోని వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం సీట్ల భర్తీకి సర్కారు మంగళం పాడింది. పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో మహబూబ్నగర్, కరీంనగర్, సిద్దిపేట, మామునూర
అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శనివారం మామునూరులో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న క్రిస్మస్ కానుకలను అందజేశారు.
నిజాం కాలం నాటి ఎయిర్పోర్టు అది.. 748 ఎకరాల భూమి.. ఆ నాడే దేశంలోనే అతి పెద్ద రన్వే కలిగిన చరిత్ర.. సమైక్య పాలనలో వివక్షకు గురై మళ్లీ ఇప్పుడు విమానాలకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమవుతున్నది.