పేదవాళ్లను, చిన్న వాళ్ల ను బాధపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదు.. హైడ్రా ను బూచిగా చూపుతున్నారు.. హైడ్రా ఒక భరోసా, బాధ్యత’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు.
కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సకల జనం బీఆర్ఎస్ బాట పట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ వచ్చే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణసహా భారతదేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు.
ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత శనివారం అమెరికా చేరుకొన్నారు. వాషింగ్టన్ విమానాశ్రయ�