Brahmotsavams | తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం, రాత్రి మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై , వివిధ వేషాధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి దర్శనమిచ్చారు.