దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైలం భ్రమరాంబికాదేవి చంద్రఘంట అవతారంలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు.
– అలంపూర్
హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవీగా దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో ఎల్లమ్మను చూసి భక్తులు పరవశించారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రెండో రోజు రాత్రి 7 గంటలకు హంస వాహనంపై నుంచి భక్తులకు దర్శనమిస్తున్న మలయప్పస్వామి