మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద బైక్‌లు తగులబెట్టిన నిందితుడిని ఆదివారం చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వి
మలక్‌పేట మెట్రోస్టేషన్ మెట్ల కింద పార్కు చేసిన ఐదు బైకులకు నిప్పంటుకోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగలు మెట్రోస్టేషన్‌ను పూర్తిగా కమ్మేయడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Malakpet Metro Station | మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ చేసిన బైకుల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఐదు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి.