రాష్ట్రంలోని మాల సామాజిక వర్గంను నమ్మించి మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని నేషనల్ అంబేడ్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్‌రావు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి మాలలకు(Mala community) తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్(Mandala Bhaskar) మండి పడ్డారు.
ఎస్సీ వర్గీకరణలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి తీసుకువచ్చిన 99 జీవో మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని, వెంటనే 99 జీవోను వెనక్కి తీసుకోవాలని జాతీయ మాలమహానాడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి పన�