మక్తల్ రూరల్: పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నూతనంగా ఎంపికైన కర్ని గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను ఎ�
ఊట్కూర్: సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన ఎస్. సుధాకర్‌రెడ్డికి రూ. 52 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం ఎమ�