ముంబై, జూలై 30: స్కార్పియో-ఎన్ సరికొత్త ఎస్యూవీ మోడల్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. బుకింగ్‌లు ఆరంభించిన ఒక్క నిమిషంలోనే 25 వేల బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. గత నెల 27న మార్కెట�
ఇది మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎస్యూవీ స్కార్పియో-ఎన్.జూన్ దీన్ని ఆవిష్కరిస్తామని శుక్రవారం సంస్థ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ ఎస్యూవీ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నది.