HomeBusiness2022 Mahindra Scorpio N Officially Revealed
మహీంద్రా నుంచి సరికొత్త ఎస్యూవీ వేరియంట్ రాబోతున్నది
ఇది మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎస్యూవీ స్కార్పియో-ఎన్.జూన్ దీన్ని ఆవిష్కరిస్తామని శుక్రవారం సంస్థ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ ఎస్యూవీ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నది.