మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఎట్టకేలకు శనివారం శాఖల కేటాయింపు ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు కీలకమైన హోం శాఖ కూడా లభించగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆర్థిక, ప్రణాళిక శాఖలు లభించాయి.
Jai Ram Ramesh | మహారాష్ట్రలోని అధికార కూటమి ‘మహాయుతి’ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్ధానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు.