BC Welfare | ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లైబ్రేరియన్లకు సైతం నైట్డ్యూటీలు విధించాలని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నిర్ణయించింది. సొసైటీ కార్యదర్శి సైదులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం అదనంగా రూ.256 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలకు ప్రభుత్వం రూ.251 కోట్లను ప్రతిపాదించగా, ఆ మేరకు నిధులను విడు