పవిత్రమైన మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగనున్నాయి. ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుం�
అష్టాదశ శక్తిపీఠాల్లో ఐ దో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపుర్ క్షేత్రం లో మార్చి 4వ తేదీ నుంచి మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించేందుకు దేవస్థాన నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి 8వ తేద