Ganesh in mosque | సాధారణంగా హిందువులు మాత్రమే వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ ఆ గ్రామంలో మాత్రం ముస్లిం సోదరులు మసీదు (Mosque) లో వినాయక విగ్రహాన్ని (Ganesh Idol) ఏర్పాటు చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై దేశ వ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో తమకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే కావాలంటూ మరో గ్రామం డిమాండ్ చేసింది.
అంతగా కోతులను ఆదరించే ఈ గ్రామంలో ఏకంగా వాటి పేరుతో 32 ఎకరాల భూమి ఉంది. ఆ గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్ స్వయంగా ఈ విషయాన్ని పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
సంగోలా గ్రామస్తులు శ్రీరాముడ్ని కూడా ఆరాధిస్తారు. అయితే రాక్షస రాజైన రావణాసురుడ్ని కూడా అంతగా నమ్ముతారు. ఎంతో తెలివి, తపస్వీ వంటి గుణాలున్న రావణుడి విగ్రహానికి దసరా రోజున భారీగా హారతి ఇస్తారు. దీనిని చూ�