Mamta Kulkarni | కిన్నర్ అఖాడా (Kinnar Akhada) మహామండలేశ్వర్ (Mahamandaleshwar) పదవికి బాలీవుడ్ నటి (Bollywood Actress) మమతా కులకర్ణి (Mamata Kulkarni) రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కొద్ది రోజుల క్రితమే సన్యాసినిగా మారి మహామండలేశ్వర్ దీక్ష తీసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (52)కి షాక్ తగిలింది. ఆమెను కిన్నెర అఖా డా నుంచి బహిష్కరిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.