జాతీయ పార్టీల పాలిత రాష్ర్టాల కంటే మనమే మెరుగుప్రభుత్వ వైద్యంపై సీఎం కేసీఆర్ భరోసా కల్పించారుపాలమూరులో అత్యాధునిక వైద్య సేవలు : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌మహబూబ్‌నగర్ మే 23 (నమస్తే తెలంగాణ ప్
కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలిపాలమూరులో మెరుగైన వైద్యంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఎస్వీఎస్ దవాఖానలో కొవిడ్ వార్డు పరిశీలన ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ప
ఆత్మకూరు, మే 21 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కరోనా పరీక్ష రాయాల్సిందేనని సీఐ సీతయ్య తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు, అమరచింతలలో లాక్డౌన్ అమలును పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని కూర్చోబె�
శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మే 21 : లాక్డౌన్ దృష్ట్యా ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులు, వారి సహాయకులకు శాంతా నార�
కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయొద్దుఆరు రోజులకు మందులతో కలిపి రూ.30వేలు..ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే రూ.60వేల ఫీజు నిర్ణయంజిల్లాలో వందశాతంవ్యాక్సినేషన్కు కృషిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ
భూత్పూర్, మే 20 : మున్సిపాలిటీలోని 1వ వార్డు (రాందాస్‌తండా)లో క రోనా బాధితుల కోసం కౌన్సిలర్ ముడావత్ బాలకోటి సొంత ఖర్చుతో ఐసొలేష న్ కేంద్రం ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన ఇద్దరు వ్యక్తు
డీఎస్పీ మధుసూదన్రావునారాయణపేట, మే 20 : అత్యవసరమైతేనే బయటకు రావాలని, ప్రతి ఒక్కరూ లాక్డౌన్ ని బంధనలు పాటించాలని డీఎస్పీ మధుసూదన్రా వు అన్నారు. గురువారం పట్టణంలో లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించారు. ఈ
మహబూబ్‌నగర్‌కు 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు దవాఖానకు అందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మే19: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రభుత్వ కృషికి ప్రైవేట్ సంస్థల తోడ్పాటు ఎంతో అవస�
అప్పక్‌పల్లి, అడవిరావుల చెర్వు గ్రామాల్లో ఘటననారాయణపేట రూరల్/మల్దకల్, మే 19 : పిడుగుపాటుకు వేర్వేరు చోట్లలో ఇద్దరు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట మండలంలోని అప�
రూ.15 వేలకు అమ్మిన తండ్రితల్లి ఫిర్యాదుతో గుర్తించిన పోలీసులుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 19 : కన్నకూతురినే ఓ కసాయి తండ్రి తాగుడుకు బానిసై బేరం పెట్టిన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్ని. మహబూబ్‌నగర్ పట్టణం
ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలికొవిడ్ కట్టడికి మూడంచెల వైద్యవిధానంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిన సినీనటి సమంతనారాయణపేట, మ�