శ్రీశైలం డ్యాం నుంచి కృష్ణమ్మ పరవళ్లుప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదలనదీమతల్లికి పూజలు చేసిన పండితులుఇన్ఫ్లో 4,16,248, అవుట్‌ఫ్లో 1,16,159 క్యూసెక్కులుజూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ఫ్
ఆలస్యంగా వెలుగులోకి ఘటనవిచారణ వేగవంతం చేసిన అధికారులుపరిశీలించిన తాసిల్దార్, ఎస్సైమానవపాడు, జూలై 28 : ఇంటి పునాదులు తీస్తుండ గా.. బంగారం నాణేలు బయటపడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఆలస్యంగా వెలు
నవాబ్‌పేట, జూలై 27: మండల పరిధిలోని కూచూర్, కారూర్, చెన్నారెడ్డిపల్లి, చౌటపల్లి గ్రామాల్లో మంగళవారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా అలంకరించిన బోనాలను పోచమ్మ ఆలయాల చుట్టూ ఊరే�
పట్టణాలను తలదన్నేలా నిర్మాణం చిన్నారుల కోసం ప్రత్యేక సౌకర్యాలు రూ.43 లక్షలతో పదెకరాల్లో పచ్చదనం మహబూబ్‌నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు పార్కు అంటేనే హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్ర మే సా�
మహబూబ్‌నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్న ది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉన్నది. మంగళవారం ఆల్మట్టికి 2,91,282 క్యూసెక్కుల ఇ
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 27: తన జీవితం దేశానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అ బ్దుల్ కలాం అని ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం దివంగత రాష్ట్రపత
కొత్త రేషన్ కార్డులు పంపిణీ త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లు ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ హన్వాడ, జూలై 27 : రాష�
అర్హులందరికీ రేషన్‌కార్డులు గత అసెంబ్లీ సమావేశాల్లోనే ‘దళితబంధు’ ప్రకటన రేషన్‌కార్డుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మహేశ్‌రెడ్డి నవాబ్‌పేట, జూలై 26: అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం వ�
హరితవనంగా జడ్చర్ల బొటానికల్ గార్డెన్ రూ.50 లక్షలనిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ ఏడాదికాలంలోనే పరుచుకున్న పచ్చదనం nప్రత్యేకతతో కూడిన మొక్కల పెంపకం జడ్చర్లటౌన్, జూలై 26 : జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల ర�
వనపర్తి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకుస్థల పరిశీలన ప్రభుత్వానికి నివేదిక.. వేలాది మందికి ఉపాధి వనపర్తి, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రైతులు, నిరుద్యోగులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం జి ల్లాకో ఫ
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్, జూలై 26 : పాలమూరు పేరు ప్రతిష్టను పతాక స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. స