పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచ్‌లు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు.
రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవిలో నిరాహార దీక్షచేస్తున్న రైతు సహదేవ్ శనివారం నాగలి భుజాన వేసుకుని మహబూబాబాద్ కలెక్టరేట్‌కు పాదయాత్రగా వచ్చారు.
రుణమాఫీ ఎప్పుడు చేస్తరు? బ్యాంకు, వ్యవసాయ ఆఫీసుల చుట్టూ తిరిగి యాష్టకొస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జి ల్లా నెక్కొండ మండలం అలంకానిపేట, మహబూబాబాద్ మండలం మాధవాపు రం, కురవి మండలం బం�