మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలపై అధికారుల తీరు హైడ్రామాను తలపిస్తోంది. ఈనెల 20వ తేదీన 100 మంది విద్యార్థు లు వాంతులు, కడుపునొప్పి అస్వస్థతకు గురి కాగా, 15 మంది విద్య�
మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వారంలో మూడుసార్లు ఫుడ్‌పాయిజన్ అయిన ఘటన కలకలం రేపుతున్నది. అధికారులు నిత్యం పర్యవేక్షణ జరుపుతు న్నా ఫలితం లేకుండా పోతున్నది. కాగా, కలుషితాహారంపై అధికారులు తలా ఒక సమాధానం చ
మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పా యిజన్ కావడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురై బుధవారం ఉదయం స్కూల్‌కు వచ్చే సమయంలో ఇంటినుంచే బాక్స్‌లు తెచ్చుకున్నారు. వాటినే మధ్యా హ్నం భుజించారు.
మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో ఫుడ్ పాయిజన్‌పై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆ సిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో శైలజ మృతి చెం�