వందేండ్ల వరకు దళిత కులాల్లో దేనికి కూడా అన్యాయం జరుగవద్దని, ఏ దళిత వర్గం కూడా బాధపడొద్దనే తన తాపత్రయమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
స్సీ వర్గీకరణపై రేపు మాపు అంటూ పదేండ్లు కాలం గడిపి ఇంకా పార్లమెంటులో బిల్లు పెట్టకుండా ఇంకెంతకాలం మభ్యపెడతారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ కేంద్ర ప్రభు�