Man Beaten Up | ఒక వ్యక్తిని బంగ్లాదేశీయుడిగా స్థానికులు అనుమానించారు. అతడిని తీవ్రంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Rahul Gandhi | ఎన్నికల్లో ఓట్ల చోరీ (Vote theft) కి పాల్పడి ఎన్డీఏ ప్రభుత్వం (NDA govt) అధికారంలోకి వచ్చిందని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు గుప్పించారు.
Bihar | ఎన్డీయే పాలిత బీహార్ (Bihar)లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న (Bridge Collapses) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలింది. శుక్రవారం మధుబని (Madhubani) ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.