Electricity | ప్రజలకు నాణ్యమైన విద్యుత్ (Quality electricity)సరఫరాను అందించడమే ప్రదాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు పెద్దపల్లి ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు.
‘పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును సోషల్ మీడియాలో ఎండగట్టినవ్.. ఇదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పని చెయ్యి.. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుంది’ అని