కరోనాతో కన్నుమూసిన సుబ్బ లక్ష్మమ్మ

టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ మేకప్ ఛీఫ్ సి. మాధవరావు సతీమణి సుబ్బ లక్ష్మమ్మ కరోనాతో కన్నుమూశారు. నెల రోజుల క్రితం మాధవరావు ఆయన సతీమణి చెన్నైకి వెళ్లగా, అక్కడ వారు కరోనా బారిన పడ్డారు. మాధవరావు కోలుకున్నప్పటికీ, సుబ్బ లక్ష్మమ్మ కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఆమె కన్నుమూసినట్టు వైద్యులు పేర్కోన్నారు. మధ్యాహ్నం చెన్నై బిసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మాధవరావు సతీమణి కన్నుమూసారన్న విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.
ఇవి కూడా చదవండి..
షుగర్ కంట్రోల్‌తో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం
పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ చీఫ్ భేటీ
ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

