శివకార్తికేయన్ నటిస్తున్న పానిండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నది.
కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్‌కు మహర్దశ మొదలైంది. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించిన ఈ బెంగళూరు భామ.. ప్రస్తుతం తమిళంలో విరివిగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘మదరాసి’. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాన�
‘అమరన్' చిత్రంతో గత ఏడాది భారీ విజయాన్ని అందుకున్నారు తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘మదరాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రా�